IPL 2020 : Chennai Super Kings’ poor performance in IPL 2020 has coincided with captain MS Dhoni’s poor form as well. Dhoni has in the past taken his team out of trouble with his batting but this season has been different.
#Dhoni
#Msdhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Ipl2021
#KumarSangakkara
#Mahi

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో అందరికన్నా ముందే చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మహీ.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. కీపింగ్‌లో అదరగొట్టిన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలయ్యాడు.